తెలుగు పండుగలు 2026
Telugu Festivals & Important Days - October
October 2026
అశ్వయుజ మాసం| తేదీ (Date) | వారం (Day) | పండుగ / విశేషం (Festival/Event) |
|---|---|---|
| 02-10 | శుక్రవారం | లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, గాంధీ జయంతి |
| 03-10 | శనివారం | మధ్య అష్టమి, మహాలక్ష్మి వ్రతం ముగింపు |
| 04-10 | ఆదివారం | వరల్డ్ యానిమల్ డే |
| 06-10 | మంగళవారం | ఇందిరా ఏకాదశి |
| 07-10 | బుధవారం | యతి మహాలయ, మఘ శ్రద్ధ |
| 08-10 | గురువారం | ప్రదోష వ్రతం, మాస శివరాత్రి |
| 10-10 | శనివారం | మహాలయ అమావాస్య, ఎంగిలి పూల బతుకమ్మ |
| 11-10 | ఆదివారం | దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం, కలశస్థాపన |
| 12-10 | సోమవారం | సోమవార వ్రతం |
| 14-10 | బుధవారం | చతుర్థి వ్రతం |
| 15-10 | గురువారం | లలితా పంచమి |
| 17-10 | శనివారం | తుల సంక్రమణం దుర్గా పూజ, సరస్వతీ పూజ, తుల సంక్రమణం |
| 18-10 | ఆదివారం | దుర్గాష్టమి, సద్దుల బతుకమ్మ |
| 19-10 | సోమవారం | మహార్నవమి, ఆయుధ పూజ, సరస్వతీ పూజ |
| 20-10 | మంగళవారం | విజయదశమి, దసరా |
| 25-10 | ఆదివారం | శరత్ పౌర్ణమి, వాల్మీకి జయంతి |
| 26-10 | సోమవారం | మహర్షి వాల్మీకి జయంతి |
| 29-10 | గురువారం | కర్వా చౌత్ (సంకష్టహర చతుర్థి) |
మరింత సమాచారం (Explore More)
Telugu Calendar & Muhurthams
తెలుగు క్యాలెండర్, పండుగలు మరియు శుభ ముహూర్తాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.