పునర్వసు 4వ పా||, పుష్యమి 1, 2, 3, 4 పా||, ఆశ్రేష 1, 2, 3, 4 పా||.
మీ పేరులో మొదటి అక్షరాలు: హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో.
ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 6.
ఈ సంవత్సరం గ్రహస్థితుల పరిశీలించగా గురుడు వ్యయస్థానంలో సంచారం వలన అన్నిదక కఢు జాగ్రత్తగా ఆలోచించి ఆడుగులు వేయవలేను. తలపెట్టిన కార్యములు మందకోడిగా అనుకూలించును. నూతన పెట్టుబడుల కొత్త వరకు మాత్రమే యోగదాయకంగా ఉంటాయి.రాణి బాకీరు అధికష్టం మీద వసూలవుతాయి. నూతన విద్యలకు, విదేశీ ప్రయాణాలకు అనుకూలముగా ఉండును. గృహమనందు వివాహాది శుభకార్యములు చేయుదురు. విద్య, వైద్య, న్యాయవాద, ఉపాధ్యాయ, వృత్తుల వారికి ఫలితాలు ఉంటాయి.ఉపాధ్యాయులకు అనుకున్న ప్రదేశములకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. కిరాణా, కోళ్లు , ఫైనాన్స్, కోరగాయలు, వర్తకులకు కొత్త లాభసాటిగా ఉండును. నూతన స్థలములు, గృహములు కొనుగోలు చేయుట జరుగును.అయితే 8 స్థానమున రాహు సంచారము, దూర ప్రయాణముల విషయముల్లో అట్లే, కోర్టు విషయాలల్లో చాలా జాగ్రత్తగా ఉండవలెను. అనారోగ్యము మూలకముగా ధనం వ్యయం ఎక్కువగా, చాలా జాగ్రత్తగా ఉండవలెను. మాతృ, పితృ వర్గాల ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. అప్రమత్తత లేకపోతే ఇబ్బందులు కలగవచ్చు. చేయు కార్యక్రమం, కార్యములు, అధికష్టముతో సాధించుటుడు. కావున అనవసరపు ప్రయాణాలు మాత్రమే వాయిదా వేయడం మంచిది. సినీ కళారంగానికి మంచి అనుకూలంగా ఉంటుంది . వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలంగా ఉంటుంది.
ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 2. సోమవారం, శుక్రవారం, శనివారం రోజులు, అలాగే 4, 6, 8 తేదీలు అనుకూలంగా ఉండును. వీరు నిత్యం గురు దాత్రేయ సోత్రం, గురు పంత్రం జపం చేయవలెను, దుర్గా చండి హోమములు పారాయణము చేయుట శ్రేయస్కరం.